ప్రజల మనిషి నవల; ప్రాసంగికత – డా. ఇమ్మిడి మహేందర్

ప్రజల మనిషి నవల – ప్రాసంగికత – డా. ఇమ్మిడి మహేందర్ ఒక కాలం నాటి సామాజిక అవసరాల్లోంచి పుట్టిన రచన నేటికి ప్రాసంగికంగా ఉన్నదంటే సమాజంలో అభివృద్ధి, మార్పు ఆశించినంత ప్రగతిశీలంగా లేదనేది స్పష్టం. ఈ కోణం నుంచి చూసినప్పుడు ‘ప్రజల మనిషి’ నవల ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. ‘ప్రజల మనిషి’ నవలా రచయిత వట్టికోట ఆళ్వారు స్వామి. ఈయన తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వికాసాల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఉద్యమకారుడు. తన సమకాలీనులెవ్వరూ ప్రవేశించడానికి […]
‘కృత్రిమ మేధ’ ఈనాటి అనివార్య సందర్భం -డా. చంద్రయ్య శివన్న

కంప్యూటర్ వచ్చిన తొలిరోజుల్లో ఉద్యోగాల భద్రతకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. వివిధ కార్యాలయాల్లో మనుషులు చేసే రోజువారీ డేటాఎంట్రీ, బుక్ కీపింగ్ మొదలైన పనుల్ని తొలిదశలో వచ్చిన కంప్యూటర్ చేసిపెట్టేది. ముఖ్యంగా మళ్లీ మళ్లీ చేసే ఒకే పనిని (రిపీటెడ్ గా) కంప్యూటర్ విసుగులేకుండా చేయడమనేది ఆ కాలంనాటికి ఒక అద్భుతం. కంప్యూటర్, దానికున్న సామర్థ్యంవల్ల, కచ్చితత్త్వంవల్ల అనేకమంది ఉద్యోగాలను రీప్లేస్ చేసింది. ఉద్యోగులు తమకు అప్పటివరకు పరిచయంలేని కొత్త నైపుణ్యాలను, సాంకేతికను విధిగా నేర్చుకోవాల్సి […]
Nad May 2025

ఏప్రిల్, 2025. నడుస్తున్న తెలంగాణ.
